సూర్యలంక తీరాన్ని సందర్శించిన ప్రముఖ యోగ గురువు పతంజలి వ్యవస్థాపకులు రాందేవ్ బాబా
సూర్యలంక తీరాన్ని సందర్శించిన ప్రముఖ యోగ గురువు పతంజలి వ్యవస్థాపకులు రాందేవ్ బాబా. సూర్యలంకలో అంతర్జాతీయ వెల్నెస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన రాందేవ్ బాబా.
