ప్రత్యేక జ్యూరీ అవార్డు పొందిన రాజు యాదవ్ చిత్ర నిర్మాత రాజేష్ కళ్ళేపల్లి గారికి మా హృదయపూర్వక అభినందనలు !
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ప్రఖ్యాత ప్రత్యేక జ్యూరీ అవార్డు పొందిన రాజు యాదవ్ చిత్ర నిర్మాత రాజేష్ కళ్ళేపల్లి గారికి మా హృదయపూర్వక అభినందనలు!
ఒక మంచి కథను తెలుగులో అందంగా అల్లిన మీ ప్రయాణానికి ఇది ఒక గౌరవప్రదమైన గుర్తింపు.
#ఆహా సోషల్ మీడీయా తరఫున, మీ విజయం మరెన్నో ఆణిముత్యాలలా మిగిలి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.